Urike Chilaka Song Lyrics – Bombay Movie
Urike Chilaka Song Lyrics In Telugu ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము […]