
Choosale Kallara Song Lyrics from SR Kalyanamandapam Movie was directed by Sridhar Gade and Produced by Promod, Raju under the banner of Elite Entertainments. Music was composed by Chaitan Bharadwaj and Choosale Kallara Song lyrics was written by Krishnakanth, singer Sid Sriram. This song has reached more than a 36Million views on Youtube. Watch the latest movies and all that can be accessed on your Android phone.
Choosale Kallara Song Lyrics in Telugu
ఈ నేల తడబడే, వరాల వరవడే
ప్రియంగా మొదటిసారి, పిలిచే ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే, గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా, కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే, ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా,
చూశాలే కళ్ళారా,
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే,
నీ తొలకరి చూపే, నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే, ఇక పోను పోను దారే మారేనా
నా శత్రు వీ నడుమే, చంపదా తరిమే
నా చేతులే తడిమే, గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే, నా జోడి నీవేలే
చూశాలే కళ్ళారా,
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే,
నీ జత కుదిరాకే, నా కదలిక మారే
నా వధువిక నీవే, ఆ నక్షత్రాల దారి నా పైనా
హే తాళాలు తీశాయి కాలాలే, కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే, నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే, దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే, ఇష్టంగా ఈనాడే
తీరాన్నే వెతికి కదిలే అలలా, కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా,
ఎపుడూ వెనకే తిరిగే, ఎదకే తెలిసేలా
చెలియా పిలిచేనా,
చూశాలే కళ్ళారా,
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే,
నీ జత కుదిరాకే, నా కదలిక మారే
నా వధువిక నీవే, ఆ నక్షత్రాల దారి నా పైనా.
Also,Read: Okey Oka Lokam song Lyrics
Choosale Kallara Song Lyrics in English
Ee Nela Thadabadey Varala Oravadey
Priyamga Modhati Sari Piliche Preyase
Adedho Alajade Kshanamlo Kanabadey
Gathalu Odili Paripoye Cheekatey
Theeranne Vethiki Kadile Alala Kanule Alisena
Edurayi Ipude Dorikena
Eppudu Venuke Thirige Yedhake Thelisela Cheliye Pilichena
Choosale Kallara Veluthuruvane Na
Hrudayamlone Nuv Avunanagane Vachindi Praname
Nee Tholakari Choope Na Alajadinape
Na Prathidika Neeke Ika Ponu Ponu Dare Marena
Na Shatruvee Nadume Champadha Tharime
Na Chethule Thadime Gundello Bhookampalena
Na Rathe Neeve Marchesavey Na Jodi Neevele
Choosaley Kallara Veluthuruvane Na
Hrudayamlone Nuv Avunanagane Vachindi Praname
Nee Jathakudirake Na Kadhalika Mare
Na Vadhuvika Neeve Aa Nakshatrala Dhare Na Paina
Hey Thalalu Theesayi Kalale Kougillalo Cheralile
Thalemo Vechundhi Chude Nee Mello Chotadige
Hey Ibbandi Antondi Galey Dooremduke Ma Madhyane
Allesukunnayi Pranale Ishtamga Eenadey
Theeranney Vethiki Kadile Alala Kanule Alisena
Edurai Ipude Dorikena
Eppudu Venuke Thirige Yedhake Thelisela
Cheliye Pilichena… Choosale Kallara
Veluthuruvanena Hrudayamlone Nuv
Avunanagane Vachinadi Praname
Nee Jathakudirakey Na Kadhalika Marey
Na Vadhuvika Neeve Aa Nakshatrala Dhare Napayina.
Also,Check out