Manmadhude Bhrama Anukoni Song Lyrics In Telugu
మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని
దీన్ని తెలుగులో కారం అంటారు
మరి మలయాళంలో – ఇరువు ఓహో
ఇది తీపి మీ భాషలో – మధురం
మరి చేదు చేదు చేదు చేదు – కైక్కు
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
రుజిగల్ ఆరిం నాన్ కండు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్
ఏలాం రుజియు ఉండెన్ తరయు నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్
ఏ మనసిలాయో
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజీల చిలిపితనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాలనేమంటారు – చుండు
నడుముని – ఇడుప్పు
నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు
ఆశ దోశ అమ్ము మిండ మీస
ఏయ్ చెప్పమంటుంటే – చెప్పనా
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందల కొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే ఈ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు
మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ
మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజీల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకోమ్మని
Also, Read about:
- Padi Padi Leche Manasu Full Movie Download
- Lion Full Movie Download
- Nenu Sailaja Full Movie Download
- Sathamanam Bhavathi Full Movie Download
- Babu Baga Busy Full Movie Download
- Rarandoi Veduka Chudam Full Movie Download
- Kahidi No 150 Full Movie Download
- Bahubali 2 Full Movie Download
- Katamarayudu Full Movie Download
- Mahanati Full Movie Download