Gundello Emundo Song Lyrics In Telugu
గుండెల్లో ఏముందోకళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం… నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం… నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణమిది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా.!
పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పయనించి… వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ… ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో… ఇదంతా… నిజంగా కలలాగే ఉంది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
ఎందుకో తెలియని కంగారు పడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించి… పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ… పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం… నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం… నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణమిది!
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా.
Also, Read about:
- Agnyaathavaasi Full Movie Download
- Gotham Nandha Full Movie Download
- Nannaku Prematho Full Movie Download
- Guru Full Movie Download
- Oopiri Full Movie Download
- Aarya 2 Full Movie Download
- Business Man Full Movie Download
- Krishnarjuna yuddham Full Movie Download
- Awe Full Movie Download
- Aaha kalyanam Full Movie Download