Bhaje Bhaje Song Lyrics -Gopala Gopala Movie

Bhaje Bhaje Song Lyrics In Telugu

అలారే అలా… ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అలారే అలా… ఆయ నందలాల
ఆడలా ఈలేసాడో…కోలాటాల గోల గోల

దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాల
మందిరం కట్టిందయ్యా బూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏలా… ఇది నీ నేల
నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా ఇలా…
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే

భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు

నల్లని రంగున్నోడు
తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు
అందరికీ ఐనోడు

మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒకడూ ఉంటాడు

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
బర్సే బర్సేరే రంగ్ బర్సే బర్సే బర్సేరే రంగ్ బర్సేరే