Enthavaraku Song Lyrics – Gamyam Movie

Enthavaraku Song From Gamyam Movie. This Song Is sung by Ranjit and Lyrics are Written by Srivennela Sitarama Sastry. Music Composed By E.S Murty, R Anil. Movie Directed by Krish.

Enthavaraku Song Lyrics In Telugu

ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉండే గురుతు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

కనపడవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరు ఒక్కొక్క అల పేరు…
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు..
సరిగా చూస్తున్నదా నీ మది
గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా, కాదా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మది భాష్యము
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కాని

Enthavaraku Song Lyrics In English

Entavarakoo endukorakoo.. vinta parugoo ani adakku
Gamaname nee gamyamaite.. baatalone bratuku doruku
Prasnalone badulu unde.. gurtu patte gundenadugoo
Prapancham neelo unnadani cheppedaaka aa nijam telusukovaa..
Teliste pratee chota ninu nuvve kalusukoni palakarinchukovaa

Entavarakoo endukorakoo.. vinta parugoo ani adakku
Gamaname nee gamyamaite.. baatalone bratuku doruku
Prasnalone badulu unde.. gurtu patte gundenadugoo

Kanapadevennenni kerataaloo.. kalagalipi samudramantaaru
Adagare okkokka ala peroo.. oo..oo
Manakila eduraina prati vaaru.. manishane sandraana kerataalu
Palakare manishee ante evaroo.. oo.. oo
Sarigaa choostunnadaa nee madi.. madilo nuvve kadaa unnadi
Chuttoo addaalalo vidi vidi.. roopaalu nuvvu kaadantunnadi
Nee oopirilo ledaa gaalee.. veluturu nee choopullo ledaa
Mannu minnoo.. neeru annee.. kalipite nuvve kaadaa.. kaadaa

Prapancham neelo unnadani cheppedaaka aa nijam telusukovaa..
Teliste pratee chota ninu nuvve kalusukoni palakarinchukovaa

Manasulo neevaina bhaavaale.. bayata kanipistaayi drusyaalai
Needaloo nijaala saakshyale..e..e
Satruvulu neeloni lopaale.. snehitulu neekunna ishtaale
Rutuvulu nee bhaava chitraale.. e.. e
Eduraina manda haasam.. neeloni chelimi kosam
Mosam dosham dwesham nee makili madiki bhaashyam
Puttukaa chaavoo.. rende rendoo.. neekavi sontam kaavoo.. ponee
Jeevita kaalam.. neede.. nestam.. rangulu em vestaavo.. kaanee

Also, Read about: